Archive for Devotional

శ్రీ సాయిబాబా అష్టకం

పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2

జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3

సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4

యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5

నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6

ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7

సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం 8

Leave a comment »

సూర్యాష్టకమ్

 ఆది దేవా! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే.

సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

లోహితం రథం మారూఢం సర్వలోకపితామహమ్,
మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బృంహితం తేజాసాం పుంజం వాయుమాకాశమేవ చ,
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్.

బంధూకపుష్పసంకాశం హరకుండల భూషితమ్,
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్,
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్.

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్,
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్.

ఇతి శ్రీ సూర్యాష్టకం సంపూర్ణమ్

Leave a comment »

శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని ఏత్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Leave a comment »

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||

Leave a comment »

నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణకారకః ||
విషమస్థాన సంభూతం పీడాం హరతుమే రవిః ||
రోహిణీ శస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సురాళనః ||
విషమస్థాన సంభూతం పీడాం హరతుమే విదుః ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా ||
వృష్టి కృదృష్టి హర్తాచ పీడాం హరతుమే కుజః ||
ఉత్పాతరూపోజగతాం చంద్రపుత్రో మహాధ్యుతిః ||
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః ||
దేవమంత్రి విశాలాక్షః సదాలోకహితే రతః ||
అనేకశిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః ||
దైత్యమంత్రి గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ||
ప్రభు స్తారాగ్రహణాంచ పీడాం హరతుమే బృగుః ||
సుర్యపుత్రోదీర్ఘదేహో విశాలక్షః శివప్రియః ||
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః ||
మహాశిరామ మహావక్త్రో దీర్ఘధంష్ట్రో మహాబలః ||
అతనుశ్చోర్ధ్వకేశాశ్చ పీడాం హరతుమే శిఖిః ||
అనేకరూపవర్త్యైశ్చ శతశో థసహస్రశః ||
ఉత్పాతరుజోజగాతాం పీడాం హరతుమే తమః ||

Leave a comment »

దశరథ ప్రోక్త శని స్తోత్రం

నమః కృష్ణాయ నీలయ| శిఖి ఖండ నిభాయచ|
నమో నిల మథూకాయ| నిలోత్పల నిభాయచ|
నమో నిర్మాంస దేహాయ| దీర్ఘ శృతి జటాయచ|
నమో విశాల నేత్రాయ| శుష్కోదర భయానక|
నమః పౌరుష గాత్రాయ| స్థూల రోమాయతే నమః|
నమో నిత్య క్షుధార్తాయ| నిత్య త్రుప్తాయతే నమః|
నమో దీర్ఘాయ శుష్కాయ| కాలదంష్ట్ర నమోస్తుతే|

నమస్తే ఘోర రూపాయ| దుర్నిరీక్ష్యాయతే నమః|
నమస్తే సర్వ భక్షాయ| వలీముఖ నమోస్తుతే|
సూర్యపుత్ర నమస్తేస్తు| భాస్కరో భయ దాయినే|
అధో దృష్టే నమస్తేస్తు| సంవర్థక నమోస్తుతే|
నమో మందగాతే తుభ్యం| నిష్ప్రభాయ నమోనమః|
తపసా జ్ఞాన దేహాయ| నిత్యయోగ రతాయచ|
జ్ఞాన చక్షుర్నమస్తేస్తూ | కశ్యపాత్మజ సూనవే|
తుష్టో దదాసి రాజ్యం తం| క్రకుద్దో హరసి తత్ క్షణాత్|
దేవాసుర మనుష్యాశ్చ| సిద్ధ విధ్యాధారో రగాః|

Leave a comment »

ఆదిత్య హృదయమ్

తతో యుద్దపరిశ్రాంతం సమరే చింతయూ స్థితమ్,
రావణం చాగ్రతోదృష్ట్యా యుద్ధాయ సమువస్థితమ్

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్,
ఉపగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవాన్ ఋషిః.

రామ! రామ! మహాబాహొ! శృణ గుహ్యం సనాతనం,
యేన సర్వానరీన్ వత్స! సమరే విజయిష్యసే.

ఆదిత్యహృదయం పుణ్యం, సర్వశత్రువినాశన్,
జయావహం జపనిత్యం అక్షయం పరమం శుభమ్

సర్వమంగళమాంగల్యం సర్వపాపప్రణాశనమ్,
చింతాశోకప్రశమనమాయర్వర్ధనమముత్తమమ్.

రశ్మిమంతం సముద్యన్తం దేవాసురనమస్కృతమ్,
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్.

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః,
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః.

ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః,
మహేంద్రో ధనదః కాలో యమస్సోమోహ్యపాం పతిః.

పితరో వసవః సాద్యా హ్యశ్వినౌ మరుతో మనుః,
వాయుర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః.

ఆదిత్యస్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్,
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః.

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్,
తిమిరోన్మధనశ్శంభూస్త్వష్టా మార్తాండకోంశుమాన్.

హిరణ్యగర్భ శ్శిశిరస్తపనో భాస్కరో రవిః,
అగ్నిగర్భో దితేః పుత్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాధస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః,
ఘనావృష్టిరపాంమిత్రో వింధ్యవిథీప్లవంగమః.

ఆతపీ మండలీ మృత్యుః పింగళస్సర్వతాపనాః,
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వభవోద్భవః.

నక్షత్రగ్రహతారాణా మదిపో విశ్వభావనః,
తేజసామపి తేజస్వి ద్వాదశాత్మమ్ నమోస్తు తే.

నమః పూర్వాయ గిరియే పశ్చిమాయాద్రయే నమః,
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః.

జయాయ జయభద్రాయ హర్యశ్వయ నమో నమః,
నమో నమస్సహస్రాంశో! ఆదిత్యాయ నమో నమః.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః,
నమః పద్మప్రభోధాయ ప్రచండాయ నమో నమః.

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే,
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః.

తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే,
నమస్తమోభినిఘ్నాయ రుcఅయే లోకసాక్షిణే.

నాశయత్యేష వై భూతం తమేవ సృజతి ప్రభుః,
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః,
ఏష ఏవాగిహోత్రం చ ఫలం చైవాగిహోతామ్.

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ,
యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః.

ఏనమాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ,
కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ!

పూజయస్వైనమేకాగ్రో దేవదేవంజగత్పతిమ్,
ఏతత్తిగుణితం జప్త్వా యుద్దేషు విజయిష్యసి.

అస్మిన్ క్షణే మహాబాహొ! రావణం త్వం వధిష్యసి,
ఏవముక్త్వా తదా గస్త్యో జగమ చ యథాగతమ్.

ఏతచ్ఛుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా,
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్.

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్,
త్రిరాచమ్య శుచిర్భుత్వా ధనురాదాయ వీర్యవాన్.

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్,
సర్వయత్నేన మహతా వధే తస్య వృతో భవత్.

అథ రవిరవదన్ నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః,
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే,
యుద్దకాండే పంచాధికశతతమ స్సర్గః

Leave a comment »

హనుమాన్ చాలీసా

దోహా

శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:

జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |
లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|
సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |
యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |
సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |
ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|
భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |
సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |
ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |
చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|
అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|
రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |
తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |
అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |
జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |
యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|

దోహ:

పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై

హనుమాన్ చాలీసా సంపూర్ణము

Leave a comment »

శ్రీ హనుమదష్టకం

వీక్ష్యే కదా౭హం తరుణార్క సన్నిభమ్
దయామృతా ర్ద్రారుణ పంకజేక్షణం ।
ముఖం కపీంద్రస్య మృదుస్మితాంచితం
చిద్రత్నాంచిత గండలోజ్వలం ॥

కదా౭హ మారా దుపయాంత మద్భుత,
ప్రభావ మీశం జగతాం కపిప్రభుమ్।
సమీక్ష్య వేగాదభిగమ్య సంస్తువన్‌
జగామ సద్వాన్‌ ప్రపతన్ పదాబ్జయోః ॥

కదా౭ఞ్జనాసూను పదాంబుజ ద్వయం
కఠోర సంసార భయ ప్రశామకమ్ ।
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్థాన మలంకరోమ్యహమ్ ॥

కదా లుఠంతం స్వపదాబ్జయోర్ ముదా
హఠాత్ సముత్థాప్య హరీంద్రనాయకః।
మదీయ మూర్ధ్ని స్వకరాంబుజం శుభమ్
నిధాయ “మా భీ” రితి వీక్ష్యతే విభుః ॥

ప్రదీప్త కార్తస్వర శైలాభ భాస్వరమ్
ప్రభూత రక్షో గణదర్ప శిక్షకమ్ ।
వపుః కదా౭౭లింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీ భవా మ్యహమ్ ॥

ధన్యా: వాచః కపివర గుణస్తోత్ర పూతా కవీనాం
ధన్యో జంతు ర్జగతి హనుమత్పాదపూజా ప్రవీణ: ।
ధన్యా వాసా స్సతత హనుమత్పాద ముద్రాభిరామా
ధన్యం లోకే కపికుల మభూ దాంజనేయావతారాత్‌ ॥

జంతూనా మతిదుర్లభం మనుజతా తత్రాపి భూదేవతా
బ్రహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా: ప్రజ్ఞాతతో దుర్లభా: ।
తత్రాప్యుత్తమ దేవతా విషయినీ భక్తిర్ భవోద్భేదినీ
దుర్లభ్యా సుతరాం తథాపి హనుమత్పాదారవిందే రతిః ॥

అహం హనూమత్పదవాచ్చ దైవమ్
భజామి సానంద మనోవిహంగమ్
తదన్య దైవం న కదా౭పి దైవమ్
బ్రహ్మాది భూయో౭పి న ఫాలనేత్రమ్ ।

యశ్చాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా సర్వాన్ కామా నవాప్నుయాత్‌ ||  ||

ఇతి శ్రీ హనుమదష్టకమ్

Leave a comment »

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే

కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

Leave a comment »